పిల్లల బుర్రను తొలిచే పసందైన పజిళ్ళు

పెద్దల మెదడుకు పని కలిపించే నోటి లెక్కలు

తర్కాన్ని వెలికి తీసే చమత్కార చణుకులు

మేధస్సుకు మేలిమిని అద్దే పరిష్కార కథలు

ఆలోచనా, అవగాహనకు ఆట పట్టింపులు

మెదడుని మెరుగు పరిచే చుఱకత్తులు

ఆర్‌.ఆర్‌.బి; బి.ఎస్‌.ఆర్‌.బి; పరీక్షల నేపథ్యం.

పేజీలు : 210

Write a review

Note: HTML is not translated!
Bad           Good