పలుకళల్లో ప్రవేశమేకాదు. రుజువులుగా సృజన రూపాలను ఆవిష్కరిస్తున్నాడు. అటువంటి వాళ్ళు ఏ యిద్దరో, ముగ్గురో ఉన్నారంటే అందులో ఒకడు! ప్రత్యేకతలో మాత్రం ఒకే ఒక్కడు! సాహిత్య ప్రక్రియల్లో విభిన్నతలు చూపించే పనిలో వున్నాడు. ఆ పనిలోపనే ఇదొకటి. సరదాగా కనిపిస్తూ, సరదాలు వినిపించే ఆలోచనా గంభీర భావ సముద్రుడు. ఆయనే ఈ పుస్తక రచయిత. పేరు రాంపా.

Pages : 176

Write a review

Note: HTML is not translated!
Bad           Good