అద్వైత సిద్ధాంతానికి పునాదుల్లాంటి మాటలు మూడున్నాయి. వాటిలో మొదటిది - ఎవడు బ్రహ్మమును తెలుసుకుంటాడో, వాడే బ్రహ్మ అవుతాడు. రెండోది - జీవుడికి, బ్రహ్మమునకు భేదం లేదు. మూడోది - జీవుడే బ్రహ్మ సమానుడు. ఈ మూడింటి ఆధారంగా శంకరుడు అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

Pages : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good