కరోనా విషాద యోగం (ఒకటవ అధ్యాయం)

భారతదేశం మొత్తం శ్రీరామచంద్రుడితో మమేకమయింది. రామబాణానికి తిరుగులేదని మనమంతా నమ్ముతాం. కానీ కృష్ణుడి బాణానికి కూడా తిరుగులేదు. రామబాణం దుష్టసంహారం చేస్తే కృష్ణబాణం దుష్ట లక్షణ సంహారం చేసింది. అర్జునుణ్ని టార్గెట్‌ చేసి అతడిలో మానవ సహజంగా గూడుకట్టుకున్న బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అశాశ్వత విషక్ష్మీఆల పట్ల ఆకర్షణ వంటి బలహీనతల మీద కృష్ణుడు బాణం వేశాడు. విజయం సాధించాడు. ‘కృష్ణ వందే జగద్గురుం’ అనిపించుకున్నాడు....

పేజీలు : 96

Write a review

Note: HTML is not translated!
Bad           Good