అంబేద్కర్‌ యొక్క ప్రతిభావంతమైన రచనల స్ఫూర్తిని ప్రజల ముందు కావాలనే దగా చేస్తున్నారు. ఓట్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ వికృత పరిస్ధితిని సరిదిద్దటానికే అందరూ ఎరిగిన దళిత ఉద్యమ నాయకుడు, ప్రతిభావంతుడూ యిన శ్రీ కత్తి పద్మారావు గారు డాక్టర్‌ అంబేద్కర్‌ జీవిత సందేశాన్ని - ముఖ్యంగా సాంఘీక సమానత కోసం ఆయన అనేక రంగాల్లో చేసిన పోరాటాన్ని - ఆంధ్ర ప్రజల ముందుంచటానికే సాంఘీక విప్లవమూర్తి డాక్టర్‌ అంబేద్కర్‌ అనే ఈ పుస్తకాన్ని మీకందిస్తున్నారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good