సాంప్రదాయ కళలలో సంగీతానికి ఉన్న ప్రాచీనత - ప్రాచుర్యం గురించి వేరే చెప్పనవసరం లేదు .
అనాదిగా మన సంగీత విధులు వాగ్గేయ కారులు నాద బ్రహ్మను ఉపాసించమె కాదు! తరింప జేసే సాధనంగా ఈ కళనే సంభావించారు.
శిశుర్వేతి పశుర్వేతి  గాన రసం ఫణి , అన్నటుగా సంగీతానికి పరవసించని జీవి లేదనడం ఆతిశయోక్తి కాబోదు. పురాణాలోను , జానపద గాధలోనూ సంగీతంతో దేవతలను వివశుల్ని చేసి, ప్రత్యక్షం చేసుకొని వారి చేత వరాలు పొందిన వారి వైనాలూ మనకు తెలుసు!

Write a review

Note: HTML is not translated!
Bad           Good