ధార్మిక చింతనకు ఆలవాలమైన ఈ భారత భూమియందు , అనాదిగా హిందూ ధర్మ పరిరక్షనార్ధం అగ్రవర్ణాలలో ఉతమ జనులైన ద్విజ శ్రేష్ఠులు సంద్యావందనం , గాయత్రీ ఉపాసనం చేయుట అనుచనముగా వచ్చు చుండుట ఎల్ల రెరిగిన విషయమే దేశకాలమాన పరిస్తుల మారుతున్న ఈ తరుణమున , అలనాటి సంద్యా వందనా దికముల ప్రభావము కొంత సంనగిల్లునట్లు కనిపించుచున్నది ఇట్టి తరి.. purvya వై భవమును నెలకొల్ప వలెనన్న తిరిగి ఆ ఆ వర్ణాల వారు త్రికాల సంధ్యను ష్తానం గాయత్రి మంత్రోచారణం చేయుట ఒకటియే శరణ్యం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good