యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఉపయోగమేమిటని విూరొక మాట అడగచ్చు. యజ్ఞం అగ్నిసంబంధం. యజ్ఞంలో అగ్నిని ఉంచి దాని ద్వారా హవిస్సులు ఇస్తారు. హవిస్సులు తినడానికి దేవతలు వస్తారు. దేవతలు వచ్చి నిలబడే ప్రాంతం, కూర్చునే ప్రాంతం, ఆహారం తీసుకునే ప్రాంతం ఈ భూమండలమే. అందుకే మనుష్యజాతికి ఏ ఇతరమైన ప్రాణులకూ లేని విశేషమైన శక్తి ఒకటి ఉంది. దేవతలుగా ఉన్నారనుకోండి. క్షీణేపుణ్యే మర్త్యలోకం విశంతి-కొంతకాలం పుణ్యమైపోయిన తరువాత ఆ దేవతలు మళ్ళీ భూమి విూద పడిపోతారు. భూమి విూద పుట్టిన వ్యక్తి సరైన కర్మానుష్టానం చేసి, ధర్మాన్ని పట్టుకుని, ఆచారాన్ని పట్టుకుని ఇక పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందగలడు, తానే దేవత కాగలడు.

Pages : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good