భారతావనికి అశోకపాలన అదర్శం...!
భారత రాజ్యాంగం నుండి పాస్‍పోర్ట్ వరకు
కాగితాల కరెన్సీ ను౦డి చిల్లర నాణేల వరకు
ఒక శిలాస్తంభ శిఖర౦... నాలుగు సింహంతలలు
స్తంభం లోనిది అశోక ధర్మచక్రం!
సింహంతలలు అశోకథర్మచిహ్నాలు!!
సామ్రాట్ అశోకుని ధర్మపాలనకు ధర్మచక్రం
నీతి, నిజాయితీ, ధర్మం, పౌరుషాలకు సి౦హం తలలు - గురుతులు
ఎవరీ సామ్రాట్ అశోక?!
ఆర్యావర్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన తొలి చక్రవర్తి
అహంసామూర్తిగా బౌద్ధాన్ని పరివ్యాప్తం చేసినవాడు
"మహాసామ్రాట్" "ప్రియదర్శి" బిరుదాంకితుడు
మౌర్యచంద్రగుప్తుని వంశజుడు- మనవడు.
నాటి 'ప్రబుద్ధ' భారతావనికీ
నేటి -'ప్రలోభ' భారతదేశానికి
తేడాలు తెలియాలంటే
'సామ్రాట్ అశోక' చదవాల్సిందే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good