ఇరవయ్యవ శతాబ్దంలో వెలువడిన గ్రంథాలలో లెనిన్ రచించిన 'సామ్రాజ్యవాదం` విశేష ప్రాముఖ్యత గలది. దాని ప్రత్యేకత ఆ గ్రంథం అందించిన వివరాలను బట్టి సామ్రాజ్యవాదం. ప్రపంచ యుద్ధాల గురించి వివరణల వల్లో కాక ఇరవయ్యవ శతాబ్దపు తరువాయి భాగంలో మార్క్సిజాన్ని పున: ప్రతిష్టించడానికి అవసరమైన ఉక్కు చట్రాన్ని అందచేయడం వల్లనే అనడం అతిశయోక్తి  కాదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good