సాధారణంగా "సర్కస్ లో శిక్షకుల జంతువులకు తర్ఫీదు ఇచ్చి వాటిచేత రకరకాల విన్యాసాలు చేస్తారు కాని ఈ "హితోపదేస" మనే సంపూర్ణ నీతి చంద్రిక లో విష్ణుశర్మ పండితులవారు రకరకాల జంతుల చేత చిత్ర విచిత్రముగా మాట్లాడిస్తారు
బుధి, వినయము, వివేకము, జ్ఞాన -విజ్ఞానాలను నాటి ద్వార అందించి రాజకుమారులను మహామేధవులుగా తీర్చి దిద్దుతారు మనలను చైతన్యవంతులును చేస్తారు
పై ఖధనాని శ్రీ వురగంటి రామ కృష్ణ ప్రద్సాద్ , తనదైన శైలిలో 'అక్షరాలు వచినవారు లక్షణంగా చదువుకోగల' అంటూ , అందిస్తున్నారు
జై తెలుగుతల్లి

Write a review

Note: HTML is not translated!
Bad           Good