జ్యోతిష్యసస్త్రంలో రెండు లేక అంతకన్నా ఎక్కువ గ్రహాలు ఒకచోట కలిసి ఉంటె దానిని ఒక 'యోగం' అని అంటారు. ఉదాహరణకు గురు, చంద్రులు కలిసి ఉంటే 'గజకేసరి యోగమని', అలాగే చంద్ర, కుజులు ఒకచోట కలిసి ఉంటె, 'చంద్ర  మంగళ యోగమని - ఇలా పిలుస్తారు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో అధికారాన్ని, ఐశ్వర్యాన్ని సకల సమస్త సంపదలను చేకూర్చే యోగాలు అనేకం ఉన్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good