ఒకే పుస్తకంలో 7 వైద్య విధానాల గురించి రాయడం ఒకింత విడ్డూరంగా ఉండేందుకు అవకాసం ఉంటుందని నాకు తెలుసు. అయితే ఈ పుస్తకం సమస్త మైన భయంకర వ్యాధుల నివారణ కొరకు రాయకపోయినా - ప్రతి చిన్న వ్యాధికి డాక్టర్ దగ్గరకు పరిగెత్తకుండా మనకు అందుబాటులో ఉన్న కొన్ని అవకాశాలను వినుయో గిం చుకొనే ప్రధమ చికిచ్చకుగాను లేదా కొన్ని వైద్య విధానాల ప్రాధమిక అంశాలను తెలుసుకొనే విజ్ఞానంగానూ పటాకులు ఉపయోగించు కోగాలరనే సుదుద్దెదేశంతో ఈ మాదిరి పుస్తకం వ్రాయబడింది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good