భారతీయుల జీవన విధానం, భక్తిమార్గము, కర్మయోగము, భగవంతుడు, జీవుడు, సృష్టి మొదలగు విషయాలను తెలుసుకోవాలంటే, మన తాత్విక సిదంతలని ప్రతిబింబించే చక్కని సమన్వయం అనాది నుండి లభ్యమౌతున్న వేదవ్యాస మహర్షి మనకు అందించిన పవిత్రమైన అస్తదాస పురాణాలలో లభిస్తుంది.
మన మత-వేదాంత శాస్త్రాల మహిమ ఔన్నత్యాన్ని వేదాంత సారాన్ని మనో హారంగా చాటి చెప్పే సంపూర్ణ గ్రంధాలూ ఈ అష్టదశ పురాణాలూ. యిలాంటి సాహిత్య విజ్ఞాన సంపదను తెలుగువరందరకు సరళమైన తెలుగు వచన భాషలో అందించాలనే కృతి నిశ్చయంతో ఉన్న Ln. శ్రీ ఇమ్మడిసేట్టి రాజకుమార్ PMJF గారు సామెతలు - పోడుపుకధాలను కూడా తెలుగువారికి అందించాలనే సంకల్పంతో నన్ను ఈ గ్రంధ రచనకు ప్రోత్సహించారు. వారికి నా హృదయపుర్వగా కృతఙ్ఞతలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good