సి.వి.ని 'సమరశీల కలం యోధుని'గా, అతనొక 'ఆరిపోని విప్లవ జ్వాల'గా జనసాహితి పరిగణించింది. బహుశా అందుకే ప్రపంచమంతా సి.వి.ని విస్మరించినా 'ప్రజాసాహితి' తన గుండెల్లో దాచుకుని తెలుగు పాఠకుల గుండెలు తడుతూ నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ వచ్చింది. పీడిత ప్రజాసాంస్కృతికోద్యమ సమరనాదంగా ఈ పుస్తకాన్ని పాఠకులు స్వీకరిస్తారని జనసాహితి ఆశిస్తోంది. వారి విశ్వాసానికి నా విప్లవాభివందనాలు. - సి.వి

Write a review

Note: HTML is not translated!
Bad           Good