1762లో ఫ్రెంచ్‌ భాషలో రూసో ప్రచురించిన 'లి కాంట్రాట్‌ సోసియల్‌' ప్రపంచ ప్రజాస్వామ్య విధానాలనే తిరగరాసింది.

దీనిని మారిస్‌ క్రాస్‌స్టన్‌ ఇంగ్లీషులోకి అనువదించాడు. ప్రజలు తమని తాము పాలించుకొనటం ఎలా?

ఆనాటి రోమన్‌ రాష్ట్రాల ప్రత్యేకతలు ఏమిటి?

రాజ్యానికి, ప్రజలకి, న్యాయస్థానాలకి, మతానికి వ్యవస్థలకి గల సంబంధాలు ఎలా ఉండేవి? ఎలా ఉండాలి?

చట్టాలను ప్రజలు ఎందుకు ఆదరిస్తారు ? ఎలా ఆదరించేవారు?

        ప్రజాస్వామ్య మూలాలనీ రాజకీయ పాలనా రీతులనీ వివరించే గ్రంథం. శాసనకర్తలు, పౌరులు పఠించవలసిన గ్రంథం.

పేజీలు : 164

Write a review

Note: HTML is not translated!
Bad           Good