పుట్టీన్నుంచి చుట్టూరా ఉండే మనుషుల నుండి, పరిసరాల నుండి పిల్లలు అనుకరణ ద్వారానే చాలావరకు నేర్చుకుంటారు. తల్లి వంట గిన్నెలతో వంట చేస్తుంటే పిల్లలు కూడా వంట గిన్నెలన్నీ ముందేసుకొని వంట వండినట్లు ఆట ఆడుకుంటారు.

సమగ్ర వ్యక్తిత్వ వికాసం శిక్షణ ద్వారా, ఆచరణ ద్వారా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. సమగ్ర వ్యక్తిత్వ వికాసం అనేది ఒక శాస్త్రం. ఇది ఆయా దేశాల సంస్కృతిని, లక్ష్యాలను, జీవన విధానాలను, సైన్స్‌, విద్య ద్వారా అందిన అవకాశాలను ఉపయోగించుకొని ఎదిగే క్రమాన్ని అనుసరించి రాయబడుతున్నాయి. ఇవి ఆయా సమాజాల అవసరాలను తీర్చుతుంటాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good