మీ జీవితంలో అశుభ ఫలితాల తీవ్రత తగ్గించేది ఈ సమగ్ర నవగ్రహ అనుగ్రహము

విశ్వ చక్రాన్ని పాలించి, మానవుల సమస్త దైహిక- మానసిక హావ భావాలపైన ప్రభావాన్ని చూపే నవగ్రహాల గురించి మొట్టమొదటిసారిగా తెలుగులో సమగ్రంగానూ, సుబోధకంగానూ ఒక ''బృహత్ప్రయత్నం''గా వెలువరిస్తున్న విస్తృత పుస్తకరాజం ఇది!

దీనిలో రాశి - నక్షత్రం - గ్రహ - దిక్‌ బలాలు, గ్రహ గుణగణాలు - కారకత్వాలు, స్వభావాలు - శక్తులు - శత్రుమిత్రత్వాలు, గ్రహవీక్షణాలు - దృష్టులు, ద్వాదశ లగ్నభావాలు - మహాదశలు, ధనయోగాలు, విద్య, వివాహ- సంతాన విషయాల్లో గ్రహాల ప్రభావాలు, నవగ్రహాలకు ఆరాధన, నవగ్రహాలకు మూలికలు, నవగ్రహాలకు దానాలు, నవగ్రహ దోషాలు - పరిహారాలు (రెమెడీస్‌), లాల్‌కితాబ్‌ ప్రకారం గ్రహాలు, నవగ్రహాలకు జప-¬మ-మంత్ర-తంత్రాలు, నవగ్రహ అర్చన - యంత్రాలు, నవగ్రహానుగ్రహానికి క్షేత్ర సందర్శన....ఇలా వివరిస్తూ పోతే ఇందులో స్పృశించని అంశంలేదు. వివరించని విషయంలేదు. ఈ ఒక్క పుస్తకం మీవద్ద వుంటే దాదాపు ముఖ్య జ్యోతిష గ్రంథాలలు ఓ వంద మీ  ఇంట ఉన్నట్లే!

ఏ సందేహం తీరాలన్నా ఈ గ్రంథాన్ని సంప్రదిస్తే మీకు మీ సందేహ నివృత్తి తథ్యమన్నట్లే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good