యాభై యేండ్ల క్రితం రైతాంగం తమ గ్రామాలను వదిలిపెట్టి కడుపు చేతపట్టుకొని సింగరేణి కాలరీ ప్రాంతాలకు ఎందుకు వలసపోవల్సి వచ్చిందో? గని కార్మికులుగా, కాంట్రాక్టు లేబర్‌గా, కుల వృత్తి పనివారుగా, అడ్డాకూలీలుగా సింగరేణి ప్రాంతంలో ఎంతటి దుర్భర జీవితాలు గడిపారో? సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు, భూస్వాములు, యూనియన్లు, రాజకీయ నాయకులు, గూండాలు కాలనీ ప్రాంతంలో ప్రజల జీవితాలతో ఎలా చెలగాటమాడారో? విప్లవ సంస్థల కార్యకలాపాలు ప్రారంభమయ్యాక సింగరేణి ప్రాంతంలో ఎలా చిచ్చు రగిలి నిప్పు రాజకుందో? అర్థం చేసుకోవడానికి ఈ నవల చదవడం ఎంతైనా అవసరం.

పేజీలు : 392

Write a review

Note: HTML is not translated!
Bad           Good