బాబా భక్తులకు ఆత్మబలంతోపాటు కండబలం, ఉక్కు వంటి కండరాలు, ఇనుము వంటి నరాల బలం కూడా ఉండేటట్లు జీవితాన్ని నడుపుకోవాలన్నట్లు బోధించటానికా అన్నట్లు పహిల్వాను వేషంలో కొంత కాలం దర్శనమిచ్చారు. మొహియొద్దీన్‌ తంబోలితో ఒక విషయంలో తగాదా వచ్చి కుస్తీ పట్టారు. బాబా ఓడిపోయారు. దానితో బాబా ప్రవర్తనలో, వేష భాషల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. లంగోటి బిగించుకుని, పొడుగాటి చొక్కా వేసుకుని, నెత్తిన గుడ్డ కట్టుకుని జీవించడం ప్రారంభించారు. తలమీద ఆ గుడ్డను జడలా చుట్టి ముడివేసి ఎడమ చెవిమీద అందంగా విరాజిల్లేటట్లు చేశారు.

పేజీలు : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good