Rs.40.00
In Stock
-
+
జీవితం ఎలా ఉన్నదో చెప్పడానికి సాహిత్యం అక్కరలేదు. జీవితం ఎలా ఉండాలో కూడా చెప్పడానికి సాహిత్యం అవసరం. నిజ జీవితంలో తప్పును తప్పుగా ఎత్తిచూపలేని సందర్బాలుండొచ్చు. ఆ సందర్భాలలో సాహిత్యం ఆ కొరతను పూరిస్తుంది. ఇతర సామాజిక శాస్త్రాలు నిస్సహాయతను ప్రకటించిన చోట సాహిత్యం సహాయకారిగా పనిచేస్తుంది. ఎదుటి వ్యక్తిలోని లోపాలను చెప్పడానికి జీవితంలో మొహమాటం అడ్డం రావచ్చు. సాహిత్యంలో అడ్డం రాదు. విజ్ఞానశాస్త్రం ఎంత అభివృద్ధిని సాధించినా తనంతట తాను ప్రజోపయోగకారిగా వ్యక్తం చేసుకోలేదు. ఆ పని సాహిత్యం చెయ్యగలదు. - వి.చెంచయ్య
పేజీలు : 36