ఈ సిద్దాంత వ్యాసంలో రొడ్డ కొట్టుడు ప్రతిపాదనలు లేవు. భక్తి ప్రపత్తుల ఉటంకింపులు లేవు. పూర్వ పరిశోధకుల ప్రతిపాదనలను పూర్వ పక్షం చేసే నూతన ప్రతిపాదనలు పరిశోధకుడు స్థాపించాడు. తెలుగు పరిశోధనలో ఈ పరిణామం సుభావాహం తెలుగులో నూతన పరిభాషా సృష్టి కి , వివరణకూ శివ శంకర్ ప్రయత్నించాడు. ఆపూర్వమూ, అపురూపమూ ఐన ఈ ప్రయత్నం తెలుగు సాహిత్య తత్వ పరిశీలనకు నిస్సందేహంగా ఒక మార్గ సూచిక ఇది ఈ దశాబ్దంలో వచ్చిన ఒక మంచి సిద్దాంత వ్యాసం. .

- ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good