భిన్న సందర్భాలలో విభిన్న రచయితల మీద వ్రాసిన సంపుటి. ఆయా రచయితల జీవితం - సాహిత్యం ఎలా ఒదిగితే అలా, గుదిగుచ్చి వలకబోసిన సంపుటి. వీళ్ళల్లో కొందరిని కొత్త కొత్త పద్ధతుల్లో ఆవిష్కరించిన సంపుటి ఇది. భిన్న కాలాల్లో, విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన సాహితీమూర్తుల అంతరంగ సంపుటి ఇది. సాహిత్యరంగంలో ప్రతిభామూర్తులని వెలిగించిన వ్యాస ప్రమిదల సంకలనం.

వడ్డాది సీతారామాంజనేయులు

రోణంకి అప్పలస్వామి

సోమంచి యజ్ఞన్న శాస్త్రి,

చాగంటి సోమయాజులు

పఠాభి

దేవరకొండ బాలగంగాధర తిలక్‌

రాచకొండ విశ్వనాథశాస్త్రి

బలివాడ కాంతారావు

త్రిపుర

అజంతా

గోపాల చక్రవర్తి

వేల్చేరు నారాయణరావు

భరాగో

భమిడిపాటి జగన్నాథరావు

భూషణం,

వి.ఎ.కె.రంగారావు

కొమ్మన రాధాకృష్ణ

ఎమ్వీయల్‌,

ఎం.ఆదినారాయాణ,

శిఖామణి

Pages : 166

Write a review

Note: HTML is not translated!
Bad           Good