ఘంటసాల వెంకటేశ్వరరావుగారు....
తెలుగు పాతకో భావం! శ్రావ్యతకో నిర్వచనం!! చిత్రసిమకో వరం! సిని సంగితభిమనులకో దైవం!!
ఇంటింటా, ఊరూర, దేసదేసల ఆయనకు అభిమాన జనాలు! తరాలు మారుతున్నా తరగని సంఘాలు ఎన్నేళ్ళు గడుస్తున్న మరవని జయంతి వర్ధంతులు నీరాజనాలు!!!
అసంఖ్యా ఘంటసాల భక్తులలో, ఒకరైన సంకలన కర్త నారాయణ డి.వి.వి.యస్ మున్నెన్నడూ జరగని రీతిలో రూపొందించిన సంకలనం ఇది ఘంటసాలగారు ఆలపించిన 1005 సిని, ప్రైవేటు గీతాలు, పద్యాలూ, భగవద్గీత శ్లోకాలు.. మరెన్నో సిని సంగతులు, ఘంటసాల జీవిత విశేషాలు!.

Write a review

Note: HTML is not translated!
Bad           Good