డిసెంబర్‌ 7. 1941న జపాన్‌ యుద్ధ విమానాలు పెర్ల్‌ హార్బర్‌పై ఆకస్మిక దాడి చేసిన తరువాత, రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రవేశం అనివార్యమైంది. దక్షిణ పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలోని ఎన్నో ప్రాంతాలు జపాన్‌ వారి పాదాక్రాంతం అయ్యాయ.ఇ అమెరికా, మిత్ర పక్ష సైన్యాలతో కలసి జపాన్‌ దాడిని ఎదుర్కొని, అమెరికా పసిఫిక్‌ మహాసముద్రంలో జపాన్‌ సేనలతో భీకర యుద్ధం చేసింది. ఈ నేపధ్యంలో ఎంతోమంది నవయువకులు అమెరికా యుద్ధ సేనలలో చేరారు. బోస్టన్‌కు చెందిన సంపన్న రాజకీయ కుటుంబంలోంచి వచ్చిన ఒక నవ యువకుడి యదార్థ సాహస గాథే ఈ పుస్తకంలోని వస్తువు. అతనే ఇరవై ఐదేళ్ళ జాన్‌ ఫిట్జెరాల్డ్‌ కెన్నెడీ.

పేజీలు : 232

Write a review

Note: HTML is not translated!
Bad           Good