మనం ఈ సద్గురుసాయి సమర్ధయోగి సాయి భక్త జనవలిని సంసార జలధిని దాటిస్తూ సాయిపట్ల భక్తీ భావమును మనసున ఏర్పరచుకొని ఆత్మ నివేదన చేసి ముక్తికి మార్గమున ఏర్పరచుటకు, సాయి ని ఎలా ఆదరించాలి. సాయి పూర్తీ విశ్వరూపాన్ని మన మనసున తిలకించే అద్భుతమైన ఒక పుస్తకంగా రూపొందించడం జరిగింది. సాయి తత్వము లిల విశేషాలు సాయి సమాధి అనంతరం పొందుతున్న భక్తుల అనుభవాలను నిలువుత్తద్దంగా ఉంటూ, కారు చికటిలోనైన మన పయనానికి సాయిబాబా వారు వారి చేతులన్దించుటకు సంసిదులైయున్నారని గమనించి, మన జీవితంలో ఎటువంటి తడబాటు లేకుండగా వారి పవిత్రమైన ప్రేమతో కూడిన సహాయముతో మన జీవన గమ్యం చేరేట్లు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good