కోరిక తీవ్రతరమైనదైతే కోరిందాన్ని పొందగలమా లేదాఅనే ఆలోచన ఎందుకు?ఒక కోరిక నిన్న తీరలేదంటే, ఇక నెరవేరనే నెరవేరదని ఏ ఆధారంతో చెప్పగలరు?
మీకేది కావాలన్న విషయంలో, మీకు మీరు సరైన నిర్ణయం తీసుకొంటే, మంచి పట్టుదల ఉంటే కోరిందాన్ని పొందడం సులభం.కోరిక తీవ్రతరమైనదేతే కోరిందాన్ని పొందగలమా లేదా అనే ఆలోచన ఎందుకు? ”మీరు లేచి నడవగలరా?” అంటే ‘నడవగలన’నే అంటారు. ”మీరు గాల్లోకి లేచి ఎగరగలరా?” అంటే ”కుదరదు” అనే కదా అంటారు!

Write a review

Note: HTML is not translated!
Bad           Good