మనం యెవరితో అయినా సభ్యతగా మాట్లాడాలి. ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు వాళ్ళకు ఏదైనా చెప్పేటప్పుడు మనం మర్యాదగా వుంటే మనం ఆశించిన ఫలితాన్ని పొందగలం. మన వస్త్రధారణ, ప్రవర్తన - ముఖ్యంగా భాష యితరులను రంజింపజేసేటట్లు ఉండాలి. మన మాటల్లో రాజసం సౌకుమార్యం ఉండాలి. ఆంగ్లభాష అభ్యసించేవారికి ఇది అతి ముఖ్యం. సామాజికపరమైన ఎన్నో సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి. ఆయా సందర్భాలలో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good