రాజకీయ చాలకాంశాలను చట్ట సభల పనితీరును వివరిస్తూ పదహైదవ లోకసభను పరామర్శించిన తీరు బాగుంది. కవిత్వంలో తత్వ శాస్త్ర అంశాలు చెప్పడం విషయజ్ఞులై చేయి తిరిగిన రచయితలకే సాధ్యమంటారు. ఆపనీయక, దించిన తల ఎత్తకుండా చదివించే ఆకర్షణీయ వాక్య విన్యాసంతో రాజకీయాంశాలు చెప్పడం అటువంటి వారు చేయగలిగిన పనే. నిరంతర అధ్యయనం, గమనింపు, విశ్లేషణలు అలవాట్లుగా మార్చుకున్న ఆర్వీ రామారావు గారు రాసిన విశేష వ్యాస సంపుటి ఇది.- హారతి వాగీశన్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good