Rs.180.00
Out Of Stock
-
+
''శ్రీకృష్ణ దేవరాయలను గురించి దేశ విదేశ విద్వాంసులు ప్రకటించినంత మంచి అభిప్రాయాలు ప్రపంచంలో మరే చక్రవర్తిని గురించీ ప్రకటించలేదు. ఇది మనకు గర్వకారణం. ఇటు కటకం నుండి అటు గోవా వరకు, గోవా నుండి కన్యాకుమారి వరకు కృష్ణదేవరాయల విషయాలు ఎన్నో లభిస్తున్నాయి. వాటిని సేకరిస్తే గాని రాయల చరిత్ర, ఆంధ్రదేశ చరిత్ర సమగ్రం కాదు. తెలుగు భాష కోసమే ఆంధ్రప్రదేశ్ అవతరించడం నిజమైతే కృష్ణరాయల చరిత్ర పరిశోధన కోసమే ఒక శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పడాలి.'' - కె.ఎస్.కోదండరామయ్య, హోసూరు,
శ్రీకృష్ణదేవరాయలు, ఆయన కాలంలో వెలిసిన సాహిత్యం గురించి ప్రముఖులు రాసిన వ్యాసాలు, 102 ఛాయాచిత్రాలతో కృష్ణదేవరాయలకు అక్షఱరూప నివాళి ఇది. - మిత్రమండలి ప్రచురణలు
Pages : 240