ఈ సంకలనం మీ కోసం
చాలా మందికి జోక్స్ ను జోకుగా తీసుకోవటం చేతకాదు. నవ్వులాటకు ఎవరైనా తమ ఆలవాట్ల గురించో , మాటతీరు గురించో , చదువు సంద్యల గురించో జోక్సు చేస్తే చాలా మందికి మొహం మాడ్చుకుంటారు, గిన్జుకుంటారు, కోపగించు కుంటారు. నవ్వును నవ్వుగా , జోకును జోకుగా తీసుకోలేక పోవటం ఒక రోగం. ఈ రోగ లక్షణాలు రాజకీయ నాయకులలో బాగా కనిపిస్తుంటా యి !
ఆఫ్ కోర్స్ ! ఇటివల ప్రతివాడూ రాజకీయం చేస్తున్నాడను కోండి.
జోకులను చమత్కార సంభాషనలనూ ఆస్వాదించ లేకపోవటం, ఆనందిచ లేక పోవటాన్ని సూచిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good