ప్రపంచ మహత్తర రెండు విప్లవోద్యమాలు, రష్యా విప్లవం మరియు భారత వలసవాద వ్యతిరేక పోరాంటకు సంబంధించిన వ్యాసాలను సేకరించి మీ ముందుచుతున్నాం. వ్యాసాలు అకడమిక్ప్రచురణలు కావని, వీటిని ఉద్దేశ్యంతో చదువడానికి వీల్లేదు. అయితే వ్యాసాలు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వపు ఆలోచనలకు ప్రతిబింబాలు. రష్యా విప్లవపు అంశాల ప్రభావం ఎలా ఉండిరది. అలాగే భారతదేశంలో బ్రిటీష్పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకొన్న తీరు వివరించడం జరిగింది.

                పుస్తకం మూడు భాగాలుగా విభజించబడిరది. రష్యా విప్లవం మరియు వలసవాద వ్యతిరేక పోరాటాన్ని సైద్ధాంతిక చట్రంలో అవగాహన కల్పించడం మొదటి భాగంలో వివరించబడిరది. స్వాతంత్య్ర పోరాటానికి ముందటి కాలపు పరిస్థితులు ` రష్యా విప్లవపు సారూప్యత రెండవ భాగంలో వివరించబడిరది. స్వాతంత్య్ర తదనంతర దశలో స్వతంత్ర భారతం మరియు సోవియట్యూనియన్సంబంధాలు మూడవ భాగంలో వివరించబడ్డాయి. సోవియట్యూనియన్పతనానంతరం ప్రపంచ పరిస్థితులకు సంబంధించి సైతం కొన్ని వ్యాసాలు వివరించాయి.

పేజీలు : 193

Write a review

Note: HTML is not translated!
Bad           Good