ప్రపంచ మహత్తర రెండు విప్లవోద్యమాలు, రష్యా
విప్లవం మరియు భారత వలసవాద
వ్యతిరేక పోరాంటకు సంబంధించిన వ్యాసాలను సేకరించి మీ ముందుచుతున్నాం. ఈ
వ్యాసాలు అకడమిక్ ప్రచురణలు కావని, వీటిని ఆ ఉద్దేశ్యంతో చదువడానికి
వీల్లేదు. అయితే ఈ వ్యాసాలు
భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వపు ఆలోచనలకు ప్రతిబింబాలు. రష్యా విప్లవపు అంశాల
ప్రభావం ఎలా ఉండిరది. అలాగే
భారతదేశంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకొన్న తీరు వివరించడం జరిగింది.
ఈ పుస్తకం మూడు భాగాలుగా విభజించబడిరది. రష్యా విప్లవం మరియు వలసవాద వ్యతిరేక పోరాటాన్ని సైద్ధాంతిక చట్రంలో అవగాహన కల్పించడం మొదటి భాగంలో వివరించబడిరది. స్వాతంత్య్ర పోరాటానికి ముందటి కాలపు పరిస్థితులు ` రష్యా విప్లవపు సారూప్యత రెండవ భాగంలో వివరించబడిరది. స్వాతంత్య్ర తదనంతర దశలో స్వతంత్ర భారతం మరియు సోవియట్ యూనియన్ సంబంధాలు మూడవ భాగంలో వివరించబడ్డాయి. సోవియట్ యూనియన్ పతనానంతరం ప్రపంచ పరిస్థితులకు సంబంధించి సైతం కొన్ని వ్యాసాలు వివరించాయి.
పేజీలు : 193