ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చెయ్యగల  విష వాయువుని కనుక్కుంది 'రేఖ' అనే సైంటిస్ట్! 

అది ఏజెంట్ ' క్యూ' చేతిలో పడితే, ప్రపంచాన్ని అతడు అల్లకల్లోలం చెస్తాడు. 

ప్రపంచ ప్రళయానికి కొద్ది రోజులే వ్యవధి వుంది.
దాన్ని ఆపటం కోసం ప్రభుత్వం ఆ పనిని అప్పగించింది...ఇండియన్ ఏజెంట్ నేత్రకి....!
'ప్రతిమ మరో సి.బి.ఐ. ఏజెంట్. అమె చేసిన పొరపాటు వల్ల రేఖ బదులు లేఖ అనె మరో అమాయకమైన అమ్మాయిని వెంటాడుతాడు నేత్ర.
ఎత్తులు-పై ఎత్తులు....! అపోహలు-అనుమానాలు ....!
బావుకత్వం బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన స్పై , సస్పెన్స్ థ్రిల్లర్.

Write a review

Note: HTML is not translated!
Bad           Good