''మానవీయ విలువల అంతరాంతరాలను పసిగడ్తూ పట్టిన ''సెర్చిలైట్'' లాంటి కథలివి. ఆ కథల నిండా రచయిత తన జీవితాన్ని నుతారంగా-నిశ్శబ్దంగా పరుచుకున్నాడన్న భావం చదివినవాళ్ళకు తట్టకమానదు. 'వర్థమాన కథకులకు వర్కషాప్' అంటూ ఒకదాన్ని నిర్వహిస్తున్నప్పుడు-ఇవి విద్యార్థులు 'స్టడీ మెటీరియల్'గా అధ్యయనం చేయదగ్గవి''.