డాక్టర్‌ రొమిలా థాపర్‌, ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ప్రాచీన చరిత్ర శాఖకు మాజీ అధ్యక్షురాలు. భారతదేశ చరిత్ర రచనలో కొత్త ఒరవడిని దిద్దిన ప్రముఖులలో ఈమె ముందుపీఠిన ఉంటుంది. ఈమె రచించిన తరతరాల భారత చరిత్రలోని శాస్త్రీయ దృష్టి కారణంగా, ఆ గ్రంథం జనతా ప్రభుత్వ ఆంక్షలకు గురయింది.

ఆర్యజాతి ఔన్నత్యం, ప్రాచ్యదేశాల నిరంకుశత్వం, పరిణామ రహిత సమాజం మొదలైన భావాలను ఈ రచనలో పరిశీలించి, అవి చాలావరకు దురభిప్రాయాలని, శాస్త్రీయ దృష్టితో ప్రాచీన చరిత్రను అధ్యయనం చేయాలని రచయిత్రి వివరించారు.

Pages : 40

Write a review

Note: HTML is not translated!
Bad           Good