ఏ వైద్యుడైన ముందుగ రోగిని పరీక్షించి రోగ నిర్ధారణ చేయకుండా చికిత్స చేయలేడు. రోగము రోగిని అనుసరించి ఉండును. కనుక రోగిని పరీక్షించు విధమును గూర్చి ఈ పుస్తకమునందు అత్యంత ముఖ్యమైన విషయములు వివరించబడినవి. వైద్యుడు ఎంతటి నేర్పుగాలవడైనాను, తప్పనిసరిగా ఈ గ్రంధమందు చెప్పబడిన ప్రదమికమైన పరిక్షలు జరపనిదే వైద్యునికి సరియైన అవగాహనా రోగికి  పరీక్షించాడు అన్న తృప్తి కలదు. అన్ని విధములైన వైద్యులకు, రోగిని పరీక్షించు  ఈ విధానములు తప్పక ఉపకరించును. కనుక ఈ గ్రంధమును వైద్యులు, వైద్య విద్యార్దులు అందరు ఆదరించగలరు. ఈ గ్రంధ మందు ఎవైన సవరణలు ఉన్న పెద్ద మనస్సుతో తెలియజేయగలరు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good