మహా విస్పోటం ఫలితంగా ఈ విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నాటి నుంచి నేటి వాకు విశ్వం భవిషత్తు గురిమ్హి అధ్యయనాలు సాగిస్తూనే ఉన్నారు.
అయిన ఎవ్వరూ నిర్ధారణగా ఏమి చెప్పలేకపోతున్నారు.కాని విశ్వం విస్తరిస్తున్నదని నక్షత్ర మండలాలు అమిత వేగంతో ఒకదాని నుంచి ఒకటి దూరమవు తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే కొంతకాలం తరువాత ఈ విస్తరణ ఆగిపోయి ఇవి ఒకదాని దగ్గరకి మరొకటి చాలించి కుదిమ్చుకుపోతాయని మరి కొందరు చెబుతున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good