సంపూర్ణంగా సజీవంగా ఉండటం అంటే అర్ధం ఏమిటనే దాని గురించి ఊపిరిపీల్చే శక్తి మరియు ఉత్కంఠ భరితమైన సస్పెన్స్‌తో కూడిన కథ ప్రపచంలోని అత్యంత విస్తృతంగా చదివే రచయితల్లో ఒకర నుంచి వస్తోంది.

జోనాథన్‌ లాండ్రీ చిక్కుల్లో ఇరుకున్న మనిషి,

ఉన్నత న్యాయస్ధానంలో పేరుమోసిన మాజీ న్యాయవాది అయిన తన బంధువు జూలియన్‌ మాంటిల్‌ అనాగరికమైన ఎన్‌కౌంటరు తరువాత హిమాలయాల్లో అదృశ్యమవ్వడంతో, జూలియన్‌ నుగొన్న అసాధారమైన రహస్యాలను కలిగివున్న ప్రాణాలను కాపాడే పత్రాలను సేకరించేందుకు జోనాథన్‌ భూమండలాన్ని చుట్టిరావలసిన పరిస్థితి ఏర్పడింది. బుయినోస్‌ ఎయిర్స్‌ యొక్క ఆసక్తికరమైన టాంగో హాల్స్‌, ప్యారిస్‌ యొక్క వెంటాడుతుండే గోరీల దొడ్డి, తళతళమెరిసే షాంఘై టవర్స్‌ని మరియు భారతదేశంలోని సుందరమైన తాజ్‌మహల్‌ సందర్శన ఈ మరచిపోలేని ప్రయాణంలో ఉన్నాయి. ''ద మాంక్‌ హూ సోల్డ్‌ హిజ్‌ ఫెర్రారి యొక్క రహస్య లేఖలు'' మీకు నిజంకావడం మరియు మీ కలలను నిర్భయంగా సాకారం చేసుకునేందుకు మీ వ్యక్తిగత శక్తిని తిరిగి పొందడంపై ఆసక్తికరమైన అంతర్‌దృష్టిని పెల్లడిస్తోంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good