Product Compare (0)
Sort By:
Show:

Asthulu Ammukuni Atm..

నాకు జీవితమంటే ఒక్కక్షణం వెలిగి ఆరిపోయే కొవ్వొత్తికాదు. అది నా చేతికందిన కాంతులు వెదజల్లే టార్చి వంటింది. రాబోయే తరాలకు అందించే నాటికి దాన్ని అత్యధిక కాంతులతో వెలిగించాలని నా కోరిక' -జార్జి బెర్నార్డ్‌షా. సంకల్పం, సత్ప్రయోజనం, శాంతి ప్రపూర్ణ జీవనానికై జ్ఞానసముపార్జన-ఇదొక ..

Rs.180.00

Telusuko Nee Gamyann..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు చదివిన ఫెరారీని అమ్మిన యోగి రచనల క్రమంలో తెలుసుకో నీ గమ్యాన్ని కూడా స్ఫూర్తినిచ్చే కథలా ఉన్న రచన. డన్‌ శాండర్సన్‌ అమితమైన ఎగ్జిక్యూటివ్‌. పైకి ఎన్నో సాధించినట్లుగా కనిపించినా సతోషం, జీవితానికి అర్ధం, ....శాంతి లోపించిన మనిషి. శాశ్వతమైన సఫలతా రహస్యాలను కనుగొన్న ప్రసిద్ధ..

Rs.199.00

Mahonnata Jeevanam

మహోన్నత జీవనం 30 రోజుల్లో సాధ్యం మనందరికీ పరిపూర్ణ జీవనానికి కావాల్సిన నిగూఢశక్తి ఉంది. మనందరికీ గొప్ప విజయాలు సాధించటానికి, ఆనందం, విజయం, పరిపూర్ణ శాంతితో గడపటానికి కావాల్సిన నిగూఢశక్తి ఉంది. మనలో కొంతమందిలో, అది అట్టడుగున నిద్రాణమై ఉంది. దాన్ని తట్టి లేపి, పరీక్షించటానికి ఎదురు చూస్తోంది. మనం చ..

Rs.150.00

Rahasya Lekhalu

సంపూర్ణంగా సజీవంగా ఉండటం అంటే అర్ధం ఏమిటనే దాని గురించి ఊపిరిపీల్చే శక్తి మరియు ఉత్కంఠ భరితమైన సస్పెన్స్‌తో కూడిన కథ ప్రపచంలోని అత్యంత విస్తృతంగా చదివే రచయితల్లో ఒకర నుంచి వస్తోంది. జోనాథన్‌ లాండ్రీ చిక్కుల్లో ఇరుకున్న మనిషి, ఉన్నత న్యాయస్ధానంలో పేరుమోసిన మాజీ..

Rs.195.00

Mahonnatiki Margadar..

ఉత్తమ వ్యక్తిత్వం మీద, వ్యక్తిగత విజయాలమీద, అత్యంత విశ్వసనీయమైన, ఆచరణీయమైన సలహాలు, సాధనాలు అందించే రచయిత రాబిన్‌ శర్మ రచన  ఇది. మహోన్నతికి మార్గం గురించి మరి కొన్ని అద్భుత సలహాలు ఇచ్చే ఈ గ్రంథం మీకు అనేక విధాలుగా మార్గదర్శనం చేస్తుంది. - వ్యక్తిపరంగానూ, వ్యక్తిగత జీవి..

Rs.175.00