ఆంధ్రజ్యోతి వార పత్రిక వారు 1974లో నిర్వహించిన ''నవాల ప్రియదర్శిని'' నవలల పోటీలో ఎంపికైన నవల రేపటి కొడుకు. వాటిలోంచి తిరిగి పాఠకుల చేత ఉత్తమ నవలగా ఎంపికైన నవల రేపటి కొడుకు.
''కువారీ బహు' అనే పేరుతో హిందీలో సినిమాగా వచ్చిన తొలి తెలుగు నవల రేపటి కొడుకు. 'రేపటి కొడుకు' పేరుతో తెలుగులో సినిమాగా వచ్చిన నవల ఇది. కుటుంబ కథలో సస్పెన్సును చొప్పించి ధ్రిల్లర్‌గా రాయబడ్డ తొలి తెలుగు నవల రేపటి కొడుకు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ నవలను రాసింది మరెవరో కాదు శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారే!. మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా పాఠకుల చేత ఉత్కంఠంగా చదివిస్తుంది.
ఎవరు చేసారు? ఎవరు చేసారు? ఎవరు చేసారు?
షరా : ఎవరు చేసారో ఎవరికీ చెప్పకండేం! 

Write a review

Note: HTML is not translated!
Bad           Good