మధ్య తరగతి, దిగువతరగతికి చెందిన అంశాలు, సమాజంలోని వ్యధలు, ఆర్థిక వ్యత్యాసాలు, పేదరికం కారణంగా వీధుల పాలవుతున్న బాల్యం, అవినీతి, స్త్రీ పురుష సంబంధాల్లో వెలుగు నీడలు, స్త్రీల జీవితానికి సంబంధించిన సమస్యలు, లైంగిక వేధింపులు, డబ్బు ప్రాధాన్యత, మారుతున్న విలువలు, పెడత్రోవన బడుతున్న మనుషుల ఆలోచనలు ప్రధానంగా చిత్రించిన వైవిధ్యభరితమైన కథలు ఇవి. సాఫీగా, సరళంగా, క్లుప్తంగా, సూటిగా సాగే కథనంతో నాలుగున్నర దశాబ్దాల సాహితీ జీవితంలో రెంటాల హనుమత్‌ ప్రసాద్‌ రాసిన కథల్లో నుంచి ఏర్చికూర్చిన అత్యుత్తమ ‘కథాహారం’.

పేజీలు : 255

Write a review

Note: HTML is not translated!
Bad           Good