ఆసక్తికరమైన సన్నివేశాలు ఎన్నో రెండు రెళ్ళు ఆరు నవలలో. రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారికి ఎక్కాలు రావనుకుంటున్నారా? వచ్చండీ! మీరు హాస్యప్రియులయితే, ప్రేమ నవలలు ఇష్టపడేవారయితే, ఈ రోజు నవ్వుల జల్లులో తడవాలనుకుంటే, హాస్యపు హరివిల్లును చూడాలనుకుంటే చదవండి ఈ నవలని, ఒప్పని మీరే అంటారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good