రెండు దశాబ్దాలు... అవును ఇరవై సంవత్సరాల ప్రయాణం ఇది. ఈ పనిని 1991 లో ప్రారంభించి నప్పుడు నిరాటంకంగా కదా సంకలనా లను తీసుకు రావాలనే సంకల్పం ఉన్నా అలా తెగలమనే నమ్మకం మాకు గానీ, సాహితీ లోకానికి గానీ అంతగాలేదు. మూనాళ్ళు ముచ్చట గా కాక, కథ 1990 నుంచి 2009  వరకు ఇరవై సంకలనాలను తెగలిగాం. ఇప్పుడైతే ఈ ప్రయాణం ఎన్నటికీ ఆగదనే నమ్మకం, ఆత్మా విశ్వాసం ఏర్పడ్డాయి. ఇరవై సంవత్సరాల ప్రయాణానికి జ్ఞాపకంగా ఇప్పుడీ సంకలనం. కథ 1990-2009  వచ్చిన సంకలనాలలో ప్రచురించిన 140 మంది కథకుల 272 కథల్లో నుంచి ఏంపీక చేసిన కథలు ఇవి. ఇన్ని కదల నుండి కేవలం ముప్పై కథలను మాత్రమే ఎంపిక చేయవలసి రావడం బాధాకరమే.  కానీ  తప్పదు కదా | ఆర్దిక వనరుల ఉంటె మరొక ముప్పై అయినా మంచి కథలు ఉన్నాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good