Buy Telugu Religious and Spiritual Books Online at Lowest Prices. Books about Hindu Traditions, Culture and other Religious aspects are also available.
Product Compare (0)
Sort By:
Show:

Sree Anjaneyuni Avat..

భారతీయులకు ఆరాధ్యదైవమైన శ్రీరాముని సేవకుడిగా, విశ్వాసపాత్రునిగా, భక్తునిగా, జ్ఞానిగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్న పురాణపురుషుడు ఆంజనేయుడు. రాముడు మనకు శాంతమూర్తిగా, పిత్రువాక్యపాలకునిగా, సోదరప్రేమికునిగా, బార్యపట్ల అనురాగమూర్తిగా, ప్రజల రక్షణే ధ్యేయంగా నిలిచిన రాజుగా, భార్యావియోగ సమయంలో విరహబాధనను..

Rs.150.00

Savitri

      మహాభారతంలో ఉటంకించబడిన సావిత్రి-సత్యవంతుల ప్రణయగాథ, మృత్యువును జయంచిన విజయగాథ. మర్త్య ప్రవృత్తులకు, అమర్త్య స్థితికి, మర్త్యుల ఆకాంక్షలకు, అద్దం పడుతూ వేద విహితంగా ఉన్న ఇతివృత్తం ఇది. అరవిందయోగి ఆంగ్లంలో రచించిన అద్భుత మహాకావ్యానికి తెలుగు అనువాదం. ..

Rs.400.00

Tatvika Kathalu

రకరకాల సాధనలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు తెలుసుకోదగ్గ అనేక సూక్ష్మ విషయాలను అతి చిన్న కథలుగా మలిచి శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన కథా సంకలనం తాత్త్విక కథలు. ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగించే విషయాలని, మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకునే ఆలోచనలని మనకి ఈ కథలు అందిస్తాయి. చిన్న పిల్..

Rs.70.00

O Manchi Mata

ఈ పుస్తకం ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రగతిని కాంక్షించే సాధకులను వుద్ధేశించబడింది. ధర్మాచరణ లేకపోతే ఎంత సాధన చసినా చిల్లుకుండని నీటితో నింపటమే అవుతుంది. మన సనాతన ధర్మం ప్రతి మనిషి ధర్మబద్ధంగా జీవించాలని బోధించింది. కాని నేటి పరిస్ధితులు అధర్మంగా ఉండటానికి ప్రేరణ ఇస్తూ వుండడంతో, ధర్మంగా వుండాల్సిన ఆవశ్యకత..

Rs.60.00

Kaliyuga Badhalu Niv..

నేటి సమాజంలో చెప్పుకోలేని సమస్యలను, బాధలను పడుతున్నవారు మధ్య తరగతి కుటుంబాలవారే. వారిని దృష్టిలో పెట్టుకొనే రచయిత ఈ గ్రంథాన్ని రచించారు. మధ్యతరగతివారు అటు ధనికుల్లా జీవించలేక, ఇటు శ్రామికుల్లా సరిపెట్టుకోలేక మధ్యలో నలిగిపోతుంటారు. కుటుంబాల్లో అనేక సమస్య లుంటాయి. కొన్ని చెప్పుకో రానివి, మరికొన్ని సహి..

Rs.120.00

Kaliyuga Badhalu Niv..

నేటి సమాజంలో చెప్పుకోలేని సమస్యలను, బాధలను పడుతున్నవారు మధ్య తరగతి కుటుంబాలవారే. వారిని దృష్టిలో పెట్టుకొనే రచయిత ఈ గ్రంథాన్ని రచించారు. మధ్యతరగతివారు అటు ధనికుల్లా జీవించలేక, ఇటు శ్రామికుల్లా సరిపెట్టుకోలేక మధ్యలో నలిగిపోతుంటారు. కుటుంబాల్లో అనేక సమస్య లుంటాయి. కొన్ని చెప్పుకో రానివి, మరికొన్ని సహి..

Rs.120.00

Sowndarya Lahari

      ఆర్ష ధర్మానికి అనుగుణంగా మన భారతీయ సాహిత్యం లోని మహాద్భుత గ్రంధాలను ఆద్య్హంతిక విద్య సనాతన సంప్రదాయాచారాలను , భారతానికే పరిమితమైన ఈ ఖండ ప్రశసాన్ని ఈనాటి మన తెలియని పిల్లలకు , చరిత్ర గతి నేరగానివారికి తెలుపాలనే తపనతో మేము  ప్రారంభించిన - అద్యాత్మిక  ప్రస్థానంల..

Rs.300.00

Sri Sripaada Geetamr..

శ్రీ వడ్డాది సత్యనారాయణమూర్తి జన్మస్థలం విజయనగరం. పుట్టుక, పెరగడం, విద్యాభ్యాసం అన్నీ అక్కడే. 34 సంవత్సరాలపాటు రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్‌ శాఖలో పని చేసి ప్రస్తుతం గుంటూరు జిల్లా అమరావతిలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు. రచనాపరంగా లోగడ కొన్ని నవలలూ, నవలికలూ, కథలూ రాసినా పేరు తెచ్చినది - 'ధ్యానసాగర..

Rs.75.00

Sri Vishnu Nidhi Siv..

కొబ్బరికాయ సాంప్రదాయం దేవలోకానిది ఓసారి వినాయకుడు శివుణ్ని 'నీ తల కావాలి' అని అడిగాడు. ఏం చెయ్యాలో అర్థంకాక శివుడు శ్రీమహావిష్ణువుని తలచాడు. అనంతరం ఈశ్వరుడు 'అది కుదరదు కాని దానికి తగ్గదిస్తానని' చెప్పి మూడు కనులున్న నారీకేళనమును విఘ్నేశ్వరునికిచ్చి తృప్తి పరిచాడట. ఆపై దేవతల..

Rs.216.00

Veda Vangmayamu

ప్రాచీన భారతీయుల చరిత్రకు చక్కని అక్షర ప్రతిరూపమే సంస్కృత సాహిత్యం. చరిత్రకందని కాలం నుంచి మానవజాతి మనుగడ అందులో స్పష్టంగా గోచరిస్తుంది. సంస్కృత సాహిత్యం అతి ప్రాచీనమైంది. సంస్కరించబడిన భాష, సంస్కారాన్ని కలిగించే భాష కనుక గీర్వాణవాణి సంస్కృత భాష అని పరిగణింపబడింది. భారతీయ..

Rs.75.00

Navagraha Puranam

మనిషి దైవస్వరూపాలను భక్తితో ఆరాధిస్తాడు. కొన్ని దైవస్వరూపాలను మాత్రం భయభక్తులతో ఆరాధిస్తాడు. ఆ కొన్ని దైవస్వరూపాలే నవగ్రహాలు! తన జాతక చక్రంలో కొలువుదీరి, జీవిత చక్రాన్ని నడిపే నవగ్రహ దేవతలను భయంతో, భక్తితో సేవించడం మనిషి నైజంగా మారింది. తల్లి గర్భంలో పడినప్పటి నుండి, కాల గర్..

Rs.250.00

Manusmruti

భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు ప్రధాన స్మృతులున్నాయి. వీటిల్లో మనుస్మృతి అగ్రగణ్యం. దీని తర్వాతనే యాజ్ఞవల్క్యస్మృతి మొదలయినవి లెక్కలోకి వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని సాహిత్యవరున కెవరికయినా అర్ధమవుతుంది. అయితే ఈ మనువెవ్వరో నిర్ణయించటం దుస్సాధ్యము. ఋగ్వేదములో ప..

Rs.45.00

Divya Desaalu (108 D..

హైందవ సంపదలో ఒక భాగం దేవాలయాలు. మన పూర్వీకులు అద్భుతమైన దేవాలయాలను ప్రయోగాత్మక రీతిలో నిర్మించినారు. వారి శిల్ప నైపుణ్యం, శిల్ప సంపద చరిత్రలో శాశ్వతంగా నిల్చినాయి. ఇవి భారతీయుల ఖ్యాతిని ప్రపంచ నలు దిశలకు వ్యాపింపజేశాయి. ఖండ ఖండాంతరాల నుంచి కళారాధకులను ఆకర్షించి, తమ వైభవాన్ని చాటుకున్నాయి. ముఖ్యముగా ..

Rs.200.00

Sakala Devatala Nity..

ఇందులో నిత్యమూ పూజకు - పురుష సూక్త విధానేన పూజావిధి: ప్రాణాయామము శ్రీ విఘ్నేశ్వర, శ్రీ శివ, శ్రీ చన్ద్రా, శ్రీ ఆంజనేయ, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ కుజా, శ్రీ రాహు, శ్రీ కేతు, శ్రీ విష్ణు, శ్రీ రామ, శ్రీ అయ్యప్ప, శ్రీ బుధ, శ్రీ లక్ష్మీనృసింహ, శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ, శ్రీ బృహస్పతి, శ్రీ శంకరాచార..

Rs.116.00

Lankebindelu

మనిషి మరణించాక అతని శరీరం నుండి ఆత్మ వేరవుతుంది. మరి నరకంలో శిక్షలను ఎలా అనుభవిస్తాడు? ఆయుధాలకంటే ప్రమాదకరమైనది ఏది? అట్లతద్దినాడు అట్లను నైవేద్యంగా పెట్టడంలోని ఆంతర్యం? కష్టాల చీకట్లో కూరుకొన్నప్పుడు? సాక్షిగా ఉండటానికి అర్హత లేనివారు ఎవరు? శివుడు ఏ అవస్ధలో ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి? అతిధి మర్యాదలు ..

Rs.116.00

Punya Murthula Divya..

అవతారమూర్తులు, పురాణపురుషులు, మహర్షులు, భక్తులు, వివిధ మత కర్తల జీవిత చరిత్రలకు ప్రాముఖ్యనిచ్చి వారు లోకకళ్యాణము కొరకు మరియు భగవంతుని సన్నిధి చేరుటకు చేయవలసిన సాధనలు వారు వారి జీవితములను ఏ విధముగా తరింపచేసుకొని ఆదర్శవంతులై మనకు చూపిన వెలుగుబాటను గురించి క్లుప్తముగా అందరికి అవగాహనము అగునట్లు, నీతి ..

Rs.195.00

Talapatra Rahasyalu

సాధారణంగా మనకు తెలియని విషయాన్ని సందేహంగా భావిస్తే, కొద్దిమంది ఇతరులకు తెలిసి ఉండి మనకు తెలియని విషయాలను రహస్యాలుగా పరిగణిస్తాం! ఆ రహస్యాలేవో తెలుసుకొనేవరకూ, మన మనస్సులోని మథనం అలా కొనసాగుతూనే ఉంటుంది. అలనాటి మహర్షు లందరివద్ద మాత్రమే ఉండి, జనసామాన్యానికి తెలియని ఎన్నో అంశాలు చిరకాలంగా మహత్తర రహస్య..

Rs.150.00

Nava Duraga Nidhi

సకల దుర్గముల నాశిని, సకల ఐశ్వర్య ప్రథాయిని, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దివ్య రహస్యాలు సరళంగా, విపులంగా తెలియజేసే అద్భుత గ్రంథం 'నవ దుర్గా నిధి'. ''దుర్గా'' అన్న పదమునకు అమరకోశంలో ఇరవై ఒక్క అర్ధాలు చెప్పబడ్డాయి. కనుక ఈ 21 రూపాలలో ఏవిధంగా కొలచినా ఆ అమ్మ సంతోషిస్తుందని పండితుల వాక్య సారాంశం. దానిని గ్రహి..

Rs.99.00

Mukapancha Sathi

కంచి కామాక్షీదేవిని దర్శించి, భావావేశంతో మూకశంకరుల వారు చెప్పిన మూకపంచశతీ కావ్యంలో మొత్తం ఐదు శతకాలున్నాయి. వీటిలో అమ్మవారి దివ్యవైభవాన్ని వర్ణిస్తూ నూటొక్క శ్లోకాలు, అమ్మవారి పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తూ నూటమూడు  శ్లోకాలు, కామాక్షీదేవి లీలల్ని స్తుతిస్తూ నూటరెండు శ్లోకాలు, దేవి కటాక్షాలని వర్ణిస్..

Rs.99.00

Kalakanda Palukulu

ఇక్కడ... ఈ నేల మీద అవతరించిన యోగులలో షిరిడి సాయిబాబా ఒకరు! ఆయన ఓ అద్భుత వ్యక్తి...మహాశక్తి! ఆ శక్తిని కొలిచేవారికీ, నమ్మినవారికీ ఎందులోనూ లోటుండదు. తనని ఎలా నమ్మితే తానలా కనిపిస్తానంటారు బాబా! ప్రేమించిన వారిని ప్రేమిస్తానంటారు... భక్తుని హృదయంలో కొలువై ఉంటారు... భక్తుడూ, తానూ వేరు కాదంటూ ఇద్దరం ఒ..

Rs.150.00