''నిత్య జీవితంలో ఏది అన్వేషించాలి?'' జగమంతా నిండిన ''నేను''ని.

ఈ లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా? ఆధునిక జీవనంలో అందుకు అనేక మార్గాలున్నాయి. కానీ అవన్నీ తాత్కాలిక సుఖాన్ని అందించేవే. మరి పరిపూర్ణమైన మానసిక సంతృప్తిని పొందడం ఎలా? వాస్తవిక జీవితంలో తమ విధులని సక్రమంగా నిర్వహిస్తూనే ఆ అలౌకిక ప్రపంచాన్ని దర్శించడం సాధ్యమేనా? ఒక దశలో చాలా మందిలాగే ఆయన్నీ ఈ ప్రశ్నలు వేధించాయి. అయితే చాలామందిలా కాకుండా ఆయన వీటి సమాధానం కోసం అన్వేషించారు. సమాధానం చెప్పగల గురువుల కోసం వెదికారు.

ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, నడక ప్రారంభించిన ఆ యువకుని అనుభవాలే... పాఠకునివి కూడా అవుతాయి. అంతగా లీనమయిపోతాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good