ఉప.ని అనే విసర్గంతో కూడి ఉపనిషద్ అనే శబ్దం ఏర్పడుతుంది. పరమతత్త్వమునకు సమీపమున చేరి కూర్చోనునట్టి జ్ఞానమును సమకూర్చునది ఉపనిషత్తు. ఉపనిషత్తులే వేదభాగాలే. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, ధార్మిక సిద్దాంతాలకు భారతీయ తత్త్వ జ్ఞానములకు మూలము ఉపనిశాద్విజ్ఞానము . ప్రస్థాన త్రయంలో మొదటివి ఉపనిషత్తులే. వందల కొలది ఉన్న ఉపనిషత్తులలో
ఈశ, కేన, కఠ,ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరి,
ఇతరేయం, చ, చందోగ్యం, బృహదారణ్యం, దశ మాండూ క్యోపనిషత్తు కేవలం ౧౨ వాక్యాలలో ఉన్న పరిమాణంలో చిన్న దైన ఉపనిషత్తు అయినా ఇది అతి ప్రాచీన మైన ఉపనిషత్తులలో ఒకటి. నాలుగు పాదాలుగా విభజించబడి ఉండే మామడూ క్యోపనిషత్తు ఓంకార పరంగా బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తుంది. శంకరాచార్యుని అద్వైత వేదాంతానికి ఇది మూలమని ప్రసిద్ది. మాండూ క్యోపనిషత్తు మనవ జీవితంలో అనుభవానికి వచ్చే తాపము అయిన అది భొతిక అది, దైవిక, ఆధ్యాత్మికల, నివారనలను సూచించడమే గాక, అర్వాచీన వేదేశ , శాస్త్రవేత్త ప్రాయిడ్ సిద్దాంతంలో గల మనసు నాలుగు విధాలైన అవస్థలను పొందుతుందనే సిద్దాంత మౌలిక సూత్రం ఈ ఉపనిషత్తులో ఉన్నది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good