మనం చేసే ప్రతి పనిలోనూ సంపూర్ణంగా జీవించాలి. గతాన్ని అనుసరించే మన వర్తమానం ఉంటుంది. వర్తమానం మీదే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ క్షణంలో జీవించాలి. అదే సచ్చిదానందం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good