ప్రతి మనిషి యొక్క స్థితికిని ,గతికిని మనోభావాలే కారణాలు .మనిషి ముఖ లక్షణములు బట్టియు కొన్ని ఫలితములు చెప్పవచ్చును .కొందరి ముఖములో గొప్ప తేజస్సు ,ఆకర్షణ ,ఎదుటివాళ్ళని సమ్మోహనపరిచే శక్తి ఉంటుంది .వారిని చూడగానే ఒక రకమైన గౌరవభావం ఏర్పడుతుంది.వారి చూపులు మాటలు ,చేతలకు  ఎలాంటి  వారైనా కట్టుబడి పోతూరు .

Write a review

Note: HTML is not translated!
Bad           Good