ఈ బజగోవిందం శంకరాచార్యులు గ్రంధంలలో మకుట ప్రాయమైనది . వేద్దాంతం సూత్రాలను అతి సరళమైన సంస్కృత భాషలో , కంఠస్తానికి అను వైన చిన్న శ్లోకాలలో అందించిన శంకరులకు మానవాలిపై వాత్సల్యం అనుపమనామైనది. అజ్ఞానంతో ఉంది, వేవేకం కోల్పోయిన ప్రజావలికి తీయటి కొరడా దెబ్బలు ఈ శ్లోకాలు. ప్రేమతో కూడిన తీక్షణమైన హెచ్చరికలు , ఈ శ్లోకాలు. ఆ శ్లోకాలను గేయాలుగా నర్తింపచేసిన, నట్టువాంగ నిపుణుడు వలివేటి శివరామ కృష్ణ చతురాస్యుడు. ఆ యువకవి, వర్ధమాన గేయ, గాత్ర, నటరాజు, ఇతోధిక కావ్య రచనా వ్యగ్రుడై సమాధిక కీర్తిమంతుడు కావాలని ఆసేర్వదిస్తున్న్నాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good